1
కీర్తనలు 105:1
పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)
యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి ఆయన నామమును ప్రకటన చేయుడి జనములలో ఆయన కార్యములను తెలియచేయుడి.
సరిపోల్చండి
Explore కీర్తనలు 105:1
2
కీర్తనలు 105:4
యెహోవాను వెదకుడి ఆయన బలమును వెదకుడి ఆయన సన్నిధిని నిత్యము వెదకుడి
Explore కీర్తనలు 105:4
3
కీర్తనలు 105:3
ఆయన పరిశుద్ధ నామమునుబట్టి అతిశయించుడి. యెహోవాను వెదకువారు హృదయమందు సంతో షించుదురుగాక.
Explore కీర్తనలు 105:3
4
కీర్తనలు 105:2
ఆయననుగూర్చి పాడుడి ఆయనను కీర్తించుడి ఆయన ఆశ్చర్య కార్యములన్నిటినిగూర్చి సంభాషణ చేయుడి
Explore కీర్తనలు 105:2
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు