1
కీర్తనలు 102:2
పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)
నా కష్టదినమున నాకు విముఖుడవై యుండకుము నాకు చెవియొగ్గుము నేను మొరలిడునాడు త్వరపడి నాకుత్తర మిమ్ము.
సరిపోల్చండి
కీర్తనలు 102:2 ని అన్వేషించండి
2
కీర్తనలు 102:1
యెహోవా, నా ప్రార్థన ఆలకింపుము నా మొఱ్ఱ నీయొద్దకు చేరనిమ్ము.
కీర్తనలు 102:1 ని అన్వేషించండి
3
కీర్తనలు 102:12
యెహోవా, నీవు నిత్యము సింహాసనాసీనుడవు నీ నామస్మరణ తరతరము లుండును.
కీర్తనలు 102:12 ని అన్వేషించండి
4
కీర్తనలు 102:17
ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపకవారి ప్రార్థనవైపు తిరిగియున్నాడు.
కీర్తనలు 102:17 ని అన్వేషించండి
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు