1
సామెతలు 5:21
పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)
నరుని మార్గములను యెహోవా యెరుగును వాని నడతలన్నిటిని ఆయన గుర్తించును.
సరిపోల్చండి
సామెతలు 5:21 ని అన్వేషించండి
2
సామెతలు 5:15
నీ సొంతకుండలోని నీళ్లు పానము చేయుము నీ సొంత బావిలో ఉబుకు జలము త్రాగుము.
సామెతలు 5:15 ని అన్వేషించండి
3
సామెతలు 5:22
దుష్టుని దోషములు వానిని చిక్కులబెట్టును వాడు తన పాపపాశములవలన బంధింపబడును.
సామెతలు 5:22 ని అన్వేషించండి
4
సామెతలు 5:3-4
జారస్త్రీ పెదవులనుండి తేనె కారును దాని నోటి మాటలు నూనెకంటెను నునుపైనవి దానివలన కలుగు ఫలము ముసిణిపండంత చేదు అది రెండంచులుగల కత్తియంత పదునుగలది
సామెతలు 5:3-4 ని అన్వేషించండి
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు