1
సామెతలు 30:5
పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)
దేవుని మాటలన్నియు పుటము పెట్టబడినవే ఆయనను ఆశ్రయించువారికి ఆయన కేడెము.
సరిపోల్చండి
సామెతలు 30:5 ని అన్వేషించండి
2
సామెతలు 30:8
వ్యర్థమైనవాటిని అబద్ధములను నాకు దూరముగా నుంచుము పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయ చేయకుము తగినంత ఆహారము నాకు అనుగ్రహింపుము.
సామెతలు 30:8 ని అన్వేషించండి
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు