1
మార్కు 3:35
పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)
దేవుని చిత్తము చొప్పున జరిగించువాడే నా సహోదరుడును సహో దరియు తల్లియునని చెప్పెను.
సరిపోల్చండి
Explore మార్కు 3:35
2
మార్కు 3:28-29
సమస్త పాపములును మనుష్యులుచేయు దూషణలన్నియు వారికి క్షమింపబడును గాని పరిశుద్ధాత్మ విషయము దూషణచేయువాడెప్పుడును క్షమాపణ పొందక నిత్యపాపము చేసినవాడైయుండునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాననెను.
Explore మార్కు 3:28-29
3
మార్కు 3:24-25
ఒక రాజ్యము తనకు తానే విరోధముగా వేరుపడినయెడల, ఆ రాజ్యము నిలువనేరదు. ఒక యిల్లు తనుకుతానే విరోధముగా వేరు పడినయెడల, ఆ యిల్లు నిలువనేరదు.
Explore మార్కు 3:24-25
4
మార్కు 3:11
అపవిత్రాత్మలు పెట్టినవారు ఆయనను చూడ గానే ఆయన యెదుట సాగిలపడి–నీవు దేవుని కుమారుడ వని చెప్పుచు కేకలువేసిరి.
Explore మార్కు 3:11
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు