1
మీకా 5:2
పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)
బేత్లెహేము ఎఫ్రాతా, యూదావారి కుటుంబములలో నీవు స్వల్పగ్రామమైనను నాకొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవువాడు నీలోనుండి వచ్చును; పురాతన కాలము మొదలుకొని శాశ్వతకాలము ఆయన ప్రత్యక్ష మగుచుండెను.
సరిపోల్చండి
Explore మీకా 5:2
2
మీకా 5:4
ఆయన నిలిచి యెహోవా బలముపొంది తన దేవుడైన యెహోవా నామ మహాత్మ్యమునుబట్టి తన మందను మేపును. కాగా వారు నిలుతురు, ఆయన భూమ్యంతములవరకు ప్రబలుడగును
Explore మీకా 5:4
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు