1
మత్తయి 9:37-38
పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)
– కోత విస్తారమేగాని పనివారు కొద్దిగా ఉన్నారు గనుక తన కోతకు పనివారిని పంపుమని కోత యజమానుని వేడు కొనుడని తన శిష్యులతో చెప్పెను.
సరిపోల్చండి
Explore మత్తయి 9:37-38
2
మత్తయి 9:13
అయితే నేను పాపులను పిలువ వచ్చితిని గాని నీతిమంతులను పిలువ రాలేదు. గనుక–కనికరమునే కోరుచున్నాను గాని బలిని కోరను అను వాక్య భావమేమిటో మీరు వెళ్లి నేర్చుకొనుడని చెప్పెను.
Explore మత్తయి 9:13
3
మత్తయి 9:36
ఆయన సమూహములను చూచి, వారు కాపరిలేని గొఱ్ఱెల వలె విసికి చెదరియున్నందున వారిమీద కనికరపడి
Explore మత్తయి 9:36
4
మత్తయి 9:12
ఆయన ఆ మాటవిని రోగులకేగాని ఆరోగ్యము గలవారికి వైద్యు డక్కరలేదు గదా.
Explore మత్తయి 9:12
5
మత్తయి 9:35
యేసు వారి సమాజమందిరములలో బోధించుచు రాజ్య సువార్త ప్రకటించుచు, ప్రతివిధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుచు, సమస్త పట్టణములయందును గ్రామములయందును సంచారము చేసెను.
Explore మత్తయి 9:35
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు