1
మత్తయి 4:4
పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)
అందుకాయన –మనుష్యుడు రొట్టెవలన మాత్రము కాదుగాని దేవుని నోటనుండి వచ్చు ప్రతిమాటవలనను జీవించును అని వ్రాయబడియున్నదనెను.
సరిపోల్చండి
మత్తయి 4:4 ని అన్వేషించండి
2
మత్తయి 4:10
యేసు వానితో–సాతానా, పొమ్ము – ప్రభు వైన నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రము సేవింపవలెను అని వ్రాయబడియున్నదనెను.
మత్తయి 4:10 ని అన్వేషించండి
3
మత్తయి 4:7
అందుకు యేసు – ప్రభు వైన నీ దేవుని నీవు శోధింపవలదని మరియొక చోట వ్రాయబడియున్నదని వానితో చెప్పెను.
మత్తయి 4:7 ని అన్వేషించండి
4
మత్తయి 4:1-2
అప్పుడు యేసు అపవాదిచేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. నలువది దినములు నలువదిరాత్రులు ఉపవాసముండిన పిమ్మట ఆయన ఆకలి గొనగా
మత్తయి 4:1-2 ని అన్వేషించండి
5
మత్తయి 4:19-20-19-20
ఆయన నా వెంబడి రండి, నేను మిమ్మును మనుష్యులను పట్టుజాలరులనుగా చేతునని వారితో చెప్పెను; వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి.
మత్తయి 4:19-20-19-20 ని అన్వేషించండి
6
మత్తయి 4:17
అప్పటినుండి యేసు పర లోక రాజ్యము సమీపించియున్నది గనుక మారుమనస్సు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలు పెట్టెను.
మత్తయి 4:17 ని అన్వేషించండి
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు