1
మత్తయి 27:46
పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)
ఇంచుమించు మూడు గంటలప్పుడు యేసు ఏలీ, ఏలీ, లామా సబక్తానీ అని బిగ్గరగా కేకవేసెను. ఆ మాటకు నా దేవా, నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివని అర్థము.
సరిపోల్చండి
మత్తయి 27:46 ని అన్వేషించండి
2
మత్తయి 27:51-52
అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రిందివరకు రెండుగా చినిగెను; భూమి వణకెను; బండలు బద్ద లాయెను; సమాధులు తెరవబడెను; నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను.
మత్తయి 27:51-52 ని అన్వేషించండి
3
మత్తయి 27:50
యేసు మరల బిగ్గరగా కేకవేసి ప్రాణము విడిచెను.
మత్తయి 27:50 ని అన్వేషించండి
4
మత్తయి 27:54
శతాధి పతియు అతనితోకూడ యేసునకు కావలి యున్నవారును, భూకంపమును జరిగిన కార్యములన్నిటిని చూచి, మిక్కిలి భయపడి నిజముగా ఈయన దేవుని కుమారుడని చెప్పు కొనిరి.
మత్తయి 27:54 ని అన్వేషించండి
5
మత్తయి 27:45
మధ్యాహ్నము మొదలుకొని మూడు గంటలవరకు ఆ దేశమంతటను చీకటికమ్మెను.
మత్తయి 27:45 ని అన్వేషించండి
6
మత్తయి 27:22-23
అందుకు పిలాతు ఆలాగైతే క్రీస్తనబడిన యేసును ఏమిచేతునని వారినడుగగా సిలువవేయుమని అందరును చెప్పిరి. అధిపతి–ఎందుకు? ఇతడు ఏ దుష్కా ర్యము చేసెనని అడుగగా వారు సిలువవేయుమని మరి ఎక్కువగా కేకలువేసిరి.
మత్తయి 27:22-23 ని అన్వేషించండి
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు