1
లేవీయకాండము 26:12
పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)
నేను మీ మధ్య నడిచెదను మీకు దేవుడనైయుందును; మీరు నాకు ప్రజలైయుందురు.
సరిపోల్చండి
లేవీయకాండము 26:12 ని అన్వేషించండి
2
లేవీయకాండము 26:4
మీ వర్షకాలములలో మీకు వర్షమిచ్చెదను, మీ భూమి పంటల నిచ్చును, మీ పొలములచెట్లు ఫలించును
లేవీయకాండము 26:4 ని అన్వేషించండి
3
లేవీయకాండము 26:3
మీరు నా కట్టడలనుబట్టి నడుచుకొని నా ఆజ్ఞలను ఆచరించి వాటిని అనుసరించి ప్రవర్తించినయెడల
లేవీయకాండము 26:3 ని అన్వేషించండి
4
లేవీయకాండము 26:6
ఆ దేశములో నేను మీకు క్షేమము కలుగజేసెదను. మీరు పండుకొనునప్పుడు ఎవడును మిమ్మును భయ పెట్టడు, ఆ దేశములో దుష్టమృగములులేకుండ చేసెదను, మీ దేశములోనికి ఖడ్గమురాదు
లేవీయకాండము 26:6 ని అన్వేషించండి
5
లేవీయకాండము 26:9
ఏలయనగా నేను మిమ్మును కటాక్షించి మీకు సంతానమిచ్చి మిమ్మును విస్త రింపచేసి మీతో నేను చేసిన నిబంధనను స్థాపించెదను.
లేవీయకాండము 26:9 ని అన్వేషించండి
6
లేవీయకాండము 26:13
మీరు ఐగుప్తీయులకు దాసులు కాకుండ వారి దేశములోనుండి మిమ్మును రప్పించితిని; నేను మీ దేవుడనైన యెహోవాను. నేను మీ కాడి పలుపులను తెంపి మిమ్మును నిలువుగా నడవచేసితిని.
లేవీయకాండము 26:13 ని అన్వేషించండి
7
లేవీయకాండము 26:11
నా మందిరమును మీ మధ్య ఉంచెదను; మీయందు నా మనస్సు అసహ్యపడదు.
లేవీయకాండము 26:11 ని అన్వేషించండి
8
లేవీయకాండము 26:1
మీరు విగ్రహములను చేసికొనకూడదు. చెక్కిన. ప్రతిమనుగాని బొమ్మనుగాని నిలువపెట్టకూడదు. మీరు సాగిలపడుటకు ఏదొక రూపముగా చెక్కబడిన రాతిని మీ దేశములో నిలుపకూడదు. నేను మీ దేవుడనైన యెహోవాను.
లేవీయకాండము 26:1 ని అన్వేషించండి
9
లేవీయకాండము 26:10
మీరు చాలాకాలము నిలువైయున్న పాతగిలిన ధాన్యమును తినెదరు; క్రొత్తది వచ్చినను పాతది మిగిలియుండును.
లేవీయకాండము 26:10 ని అన్వేషించండి
10
లేవీయకాండము 26:8
మీలో అయిదుగురు నూరుమందిని తరుముదురు; నూరుమంది పదివేలమందిని తరుముదురు, మీ శత్రువులు మీయెదుట ఖడ్గముచేత కూలుదురు.
లేవీయకాండము 26:8 ని అన్వేషించండి
11
లేవీయకాండము 26:5
మీ ద్రాక్ష పండ్ల కాలమువరకు మీ నూర్పు సాగుచుండును, మీరు తృప్తిగా భుజించి మీ దేశములో నిర్భయముగా నివసించెదరు.
లేవీయకాండము 26:5 ని అన్వేషించండి
12
లేవీయకాండము 26:7
మీరు మీ శత్రువులను తరిమెదరు; వారు మీ యెదుట ఖడ్గముచేత పడెదరు.
లేవీయకాండము 26:7 ని అన్వేషించండి
13
లేవీయకాండము 26:2
నేను నియమించిన విశ్రాంతిదినములను మీరు ఆచరింపవలెను, నా పరిశుద్ధమందిరమును సన్మానింపవలెను, నేను యెహోవాను.
లేవీయకాండము 26:2 ని అన్వేషించండి
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు