నరులకు సంతోషమేమియు లేకపోయెను.
యాజకులారా, గోనెపట్ట కట్టుకొని అంగలార్చుడి.
బలిపీఠమునొద్ద పరిచర్య చేయువారలారా,
రోదనము చేయుడి.
నా దేవుని పరిచారకులారా,
గోనెపట్ట వేసికొని రాత్రి అంతయు గడపుడి.
నైవేద్యమును పానార్పణమును మీ దేవుని మందిర
మునకు రాకుండ నిలిచిపోయెను.