మంచముమీదకునుకు సమయమున గాఢనిద్ర పట్టునప్పుడు
కలలో రాత్రి కలుగు స్వప్నములలో
–నరులు గర్విష్ఠులు కాకుండచేయునట్లు
తాము తలచిన కార్యము వారు మానుకొనచేయునట్లు
గోతికి పోకుండ వారిని కాపాడునట్లు
కత్తివలన నశింపకుండ వారి ప్రాణమును తప్పించునట్లు
ఆయన వారి చెవులను తెరవచేయునువారికొరకు ఉపదేశము సిద్ధపరచును.