1
యోబు 16:19
పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)
ఇప్పుడు నాకు సాక్షియైనవాడు పరలోకములో నున్నాడు నా పక్షముగా సాక్ష్యము పలుకువాడు పరమం దున్నాడు.
సరిపోల్చండి
Explore యోబు 16:19
2
యోబు 16:20-21
నా స్నేహితులు నన్ను ఎగతాళిచేయుచున్నారు. నరునివిషయమై యొకడు దేవునితో వ్యాజ్యెమాడ వలెననియు నర పుత్రునివిషయమై వాని స్నేహితునితో వ్యాజ్యె మాడవలెననియు కోరి నేను దేవునితట్టు దృష్టియుంచి కన్నీళ్లు ప్రవాహ ముగా విడుచుచున్నాను.
Explore యోబు 16:20-21
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు