1
యిర్మీయా 42:6
పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)
మాకు మేలు కలుగునట్లు మేము మన దేవుడైన యెహోవా మాట విను వారమై, అది మేలేగాని కీడేగాని మేము ఆయనయొద్దకు నిన్ను పంపువిషయములో మన దేవుడైన యెహోవా సెలవిచ్చు మాటకు విధేయుల మగుదుము.
సరిపోల్చండి
Explore యిర్మీయా 42:6
2
యిర్మీయా 42:11-12
మీరు బబులోనురాజునకు భయపడుచున్నారే; అతనికి భయపడకుడి, అతనిచేతిలోనుండి మిమ్మును తప్పించి మిమ్మును రక్షించుటకు నేను మీకు తోడై యున్నాను, అతనికి భయపడకుడి, మరియు అతడు మీయెడల జాలిపడి మీ స్వదేశమునకు మిమ్మును పంపునట్లు మీయెడల నేనతనికి జాలి పుట్టించెదను.
Explore యిర్మీయా 42:11-12
3
యిర్మీయా 42:3
మేము నడవవలసిన మార్గమును చేయవలసిన కార్యమును నీ దేవుడగు యెహోవా మాకు తెలియజేయునుగాక.
Explore యిర్మీయా 42:3
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు