1
యిర్మీయా 30:17
పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)
వారు–ఎవరును లక్ష్యపెట్టని సీయోననియు వెలివేయబడినదనియు నీకు పేరుపెట్టుచున్నారు; అయితే నేను నీకు ఆరోగ్యము కలుగజేసెదను నీ గాయములను మాన్పెదను; ఇదే యెహోవా వాక్కు.
సరిపోల్చండి
Explore యిర్మీయా 30:17
2
యిర్మీయా 30:19
వాటిలో కృతజ్ఞతాస్తోత్రములను సంభ్రమపడువారి స్వరమును వినబడును, జనులు తక్కువ మంది కాకుండ నేను వారిని విస్తరింపజేసెదను, అల్పులు కాకుండ నేను వారిని ఘనులుగా జేసెదను.
Explore యిర్మీయా 30:19
3
యిర్మీయా 30:22
అప్పుడు మీరు నాకు ప్రజలైయుందురు నేను మీకు దేవుడనై యుందును.
Explore యిర్మీయా 30:22
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు