గ్రుడ్డివారి కన్నులు తెరచుటకును
బంధింపబడినవారిని చెరసాలలోనుండి వెలుపలికి
తెచ్చుటకును
చీకటిలో నివసించువారిని బందీగృహములోనుండి
వెలుపలికి తెచ్చుటకును
యెహోవానగు నేనే నీతివిషయములలో నిన్ను పిలిచి
నీ చేయి పట్టుకొనియున్నాను
నిన్ను కాపాడి ప్రజలకొరకు నిబంధనగాను అన్య
జనులకు వెలుగుగాను నిన్ను నియమించి
యున్నాను.