1
యెషయా 17:1
పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)
దమస్కునుగూర్చిన దేవోక్తి
సరిపోల్చండి
Explore యెషయా 17:1
2
యెషయా 17:3
ఎఫ్రాయిమునకు దుర్గము లేకపోవును దమస్కునకు రాజ్యములేకుండును ఇశ్రాయేలీయుల ప్రభావమునకు జరిగినట్లు సిరియాలో నుండి శేషించినవారికి జరుగును సైన్యములకధిపతియగు యెహోవా ఈ మాట సెల విచ్చుచున్నాడు.
Explore యెషయా 17:3
3
యెషయా 17:4
ఆ దినమున యాకోబుయొక్క ప్రభావము క్షీణించిపోవును వాని క్రొవ్విన శరీరము కృశించిపోవును
Explore యెషయా 17:4
4
యెషయా 17:2
– దమస్కు పట్టణము కాకపోవలసివచ్చెను అది పాడై దిబ్బగానగును అరోయేరు పట్టణములు నిర్మానుష్యములగును అవి గొఱ్ఱెల మందలు మేయు తావులగును ఎవడును వాటిని బెదరింపకుండ మందలు అచ్చట పండుకొనును.
Explore యెషయా 17:2
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు