1
ఆదికాండము 41:16
పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)
యోసేపు–నావలన కాదు, దేవుడే ఫరోకు క్షేమకరమైన ఉత్తరమిచ్చునని ఫరోతో చెప్పెను.
సరిపోల్చండి
ఆదికాండము 41:16 ని అన్వేషించండి
2
ఆదికాండము 41:38
అతడు తన సేవకులను చూచి–ఇతనివలె దేవుని ఆత్మగల మనుష్యుని కనుగొనగలమా అని యనెను.
ఆదికాండము 41:38 ని అన్వేషించండి
3
ఆదికాండము 41:39-40
మరియు ఫరో–దేవుడు ఇదంతయు నీకు తెలియపరచెను గనుక నీవలె వివేకజ్ఞానములుగలవారెవరును లేరు. నీవు నా యింటికి అధికారివై యుండవలెను, నా ప్రజలందరు నీకు విధేయులైయుందురు; సింహాసన విషయములో మాత్రమే నేను నీకంటె పైవాడనై యుందునని యోసేపుతో చెప్పెను.
ఆదికాండము 41:39-40 ని అన్వేషించండి
4
ఆదికాండము 41:52
తరువాత అతడు–నాకు బాధ కలిగిన దేశమందు దేవుడు నన్ను అభివృద్ధి పొందించెనని చెప్పి, రెండవవానికి ఎఫ్రాయిము అను పేరు పెట్టెను.
ఆదికాండము 41:52 ని అన్వేషించండి
5
ఆదికాండము 41:51
అప్పుడు యోసేపు–దేవుడు నా సమస్త బాధను నా తండ్రియింటి వారినందరిని నేను మరచిపోవునట్లు చేసెనని చెప్పి తన జ్యేష్ఠకుమారునికి మనష్షే అను పేరు పెట్టెను.
ఆదికాండము 41:51 ని అన్వేషించండి
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు