1
ఆదికాండము 32:28
పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)
అప్పుడు ఆయన–నీవు దేవునితోను మనుష్యులతోను పోరాడి గెలిచితివి గనుక ఇకమీదట నీ పేరు ఇశ్రాయేలేగాని యాకోబు అనబడదని చెప్పెను.
సరిపోల్చండి
Explore ఆదికాండము 32:28
2
ఆదికాండము 32:26
ఆయన–తెల్లవారు చున్నది గనుక నన్ను పోనిమ్మనగా అతడు–నీవు నన్ను ఆశీర్వదించితేనేగాని నిన్ను పోనియ్యననెను.
Explore ఆదికాండము 32:26
3
ఆదికాండము 32:24
యాకోబు ఒక్కడు మిగిలి పోయెను; ఒక నరుడు తెల్లవారువరకు అతనితో పెనుగులాడెను.
Explore ఆదికాండము 32:24
4
ఆదికాండము 32:30
యాకోబు–నేను ముఖాముఖిగా దేవుని చూచితిని అయినను నా ప్రాణము దక్కినదని ఆ స్థలమునకు పెనూయేలు అను పేరు పెట్టెను.
Explore ఆదికాండము 32:30
5
ఆదికాండము 32:25
తాను అతని గెలువకుండుట చూచి తొడగూటిమీద అతనిని కొట్టెను. అప్పుడతడు ఆయనతో పెనుగులాడుటవలన యాకోబు తొడగూడు వసిలెను.
Explore ఆదికాండము 32:25
6
ఆదికాండము 32:27
ఆయన–నీ పేరేమని యడుగగా అతడు–యాకోబు అని చెప్పెను.
Explore ఆదికాండము 32:27
7
ఆదికాండము 32:29
అప్పుడు యాకోబు–నీ పేరు దయచేసి తెలుపుమనెను. అందు కాయన–నీవు ఎందునిమిత్తము నా పేరు అడిగితివని చెప్పి అక్కడ అతని నాశీర్వదించెను.
Explore ఆదికాండము 32:29
8
ఆదికాండము 32:10
నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకును సమస్త సత్యమునకును అపాత్రుడను, ఎట్లనగా నా చేతి కఱ్ఱతో మాత్రమే యీ యొర్దాను దాటితిని; ఇప్పుడు నేను రెండు గుంపులైతిని.
Explore ఆదికాండము 32:10
9
ఆదికాండము 32:32
అందుచేత ఆయన యాకోబు తొడగూటిమీది తుంటినరము కొట్టినందున నేటివరకు ఇశ్రాయేలీయులు తొడ గూటిమీదనున్న తుంటినరము తినరు.
Explore ఆదికాండము 32:32
10
ఆదికాండము 32:9
అప్పుడు యాకోబు–నా తండ్రియైన అబ్రాహాము దేవా, నా తండ్రియైన ఇస్సాకు దేవా, –నీ దేశమునకు నీ బంధువులయొద్దకు తిరిగి వెళ్లుము, నీకు మేలు చేసెదనని నాతో చెప్పిన యెహోవా
Explore ఆదికాండము 32:9
11
ఆదికాండము 32:11
నా సహోదరుడైన ఏశావు చేతినుండి దయచేసి నన్ను తప్పించుము; అతడు వచ్చి పిల్లలతో తల్లిని, నన్ను చంపునేమో అని అతనికి భయపడుచున్నాను.
Explore ఆదికాండము 32:11
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు