1
యెహెజ్కేలు 5:11
పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)
నీ హేయదేవత లన్నిటిని పూజించి నీవు చేసిన హేయమైన క్రియలన్నిటి చేత నా పరిశుద్ధస్థలమును అపవిత్రపరచితివి గనుక కరుణాదృష్టియైనను జాలియైనను లేక నేను నిన్ను క్షీణింప జేసెదనని నా జీవముతోడు ప్రమాణము చేయుచున్నాను; ఇదే ప్రభువగు యెహోవా వాక్కు
సరిపోల్చండి
Explore యెహెజ్కేలు 5:11
2
యెహెజ్కేలు 5:9
నీ హేయ కృత్యములనుబట్టి పూర్వమందు నేను చేయనికార్యమును, ఇక మీదట నేను చేయబూనుకొనని కార్యమును నీ మధ్య జరిగింతును.
Explore యెహెజ్కేలు 5:9
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు