1
యెహెజ్కేలు 15:8
పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)
వారు నా విషయమై విశ్వాసఘాతకులైరి గనుక నేను దేశమును పాడుచేసెదను; ఇదే ప్రభువగు యెహోవా వాక్కు.
సరిపోల్చండి
Explore యెహెజ్కేలు 15:8
2
యెహెజ్కేలు 15:7
నేను వారిమీద కఠిన దృష్టి నిలుపుదును, వారు అగ్నిని తప్పించుకొనినను అగ్నియే వారిని దహించును; వారి యెడల నేను కఠిన దృష్టిగలవాడనై యుండగా నేనే యెహోవానని మీరు తెలిసికొందురు.
Explore యెహెజ్కేలు 15:7
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు