1
నిర్గమకాండము 39:43
పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)
మోషే ఆ పని అంతయు చూచినప్పుడు యెహోవా ఆజ్ఞాపించినట్లువారు దానిని చేసియుండిరి; ఆలాగుననే చేసియుండిరి గనుక మోషే వారిని దీవించెను.
సరిపోల్చండి
నిర్గమకాండము 39:43 ని అన్వేషించండి
2
నిర్గమకాండము 39:42
యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఇశ్రాయేలీయులు ఆ పని అంతయు చేసిరి.
నిర్గమకాండము 39:42 ని అన్వేషించండి
3
నిర్గమకాండము 39:32
ప్రత్యక్షపు గుడారపు మందిరముయొక్క పని యావత్తును సంపూర్తి చేయబడెను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన ప్రకారముగానే ఇశ్రాయేలీయులు చేసిరి.
నిర్గమకాండము 39:32 ని అన్వేషించండి
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు