1
ప్రసంగి 10:10
పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)
ఇనుప ఆయుధము మొద్దుగా ఉన్నప్పుడు దానిని పదును చేయనియెడల పనిలో ఎక్కువ బలము వినియోగింపవలెను; అయితే కార్యసిద్ధికి జ్ఞానమే ప్రధానము.
సరిపోల్చండి
ప్రసంగి 10:10 ని అన్వేషించండి
2
ప్రసంగి 10:4
ఏలువాడు నీమీద కోపపడినయెడల నీ ఉద్యోగమునుండి నీవు తొలగిపోకుము; ఓర్పు గొప్ప ద్రోహకార్యములు జరుగకుండ చేయును.
ప్రసంగి 10:4 ని అన్వేషించండి
3
ప్రసంగి 10:1
బుక్కా వాని తైలములో చచ్చిన యీగలు పడుట చేత అది చెడువాసన కొట్టును; కొంచెము బుద్ధిహీనత త్రాసులో ఉంచినయెడల జ్ఞానమును ఘనతను తేల గొట్టును.
ప్రసంగి 10:1 ని అన్వేషించండి
4
ప్రసంగి 10:12
జ్ఞానుని నోటిమాటలు ఇంపుగా ఉన్నవి, అయితే బుద్ధిహీనుని నోరు వానినే మ్రింగివేయును.
ప్రసంగి 10:12 ని అన్వేషించండి
5
ప్రసంగి 10:8
గొయ్యి త్రవ్వువాడు దానిలో పడును; కంచె కొట్టువానిని పాము కరుచును.
ప్రసంగి 10:8 ని అన్వేషించండి
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు