1
ద్వితీయోపదేశకాండము 20:4
పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)
వణకకుడి, వారి ముఖము చూచి బెదరకుడి, మీకొరకు మీ శత్రువులతో యుద్ధము చేసి మిమ్మును రక్షించువాడు మీ దేవుడైన యెహోవాయే.
సరిపోల్చండి
ద్వితీయోపదేశకాండము 20:4 ని అన్వేషించండి
2
ద్వితీయోపదేశకాండము 20:1
నీవు నీ శత్రువులతో యుద్ధమునకు పోయి గుఱ్ఱములను రథములను మీకంటె విస్తారమైన జనమును చూచు నప్పుడు వారికి భయపడవద్దు; ఐగుప్తు దేశములోనుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవా నీకు తోడై యుండును.
ద్వితీయోపదేశకాండము 20:1 ని అన్వేషించండి
3
ద్వితీయోపదేశకాండము 20:3
–ఇశ్రాయేలీయులారా, వినుడి; నేడు మీరు మీశత్రువులతో యుద్ధము చేయుటకు సమీ పించుచున్నారు. మీ హృదయములు జంకనియ్యకుడి, భయపడకుడి
ద్వితీయోపదేశకాండము 20:3 ని అన్వేషించండి
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు