1
అపొస్తలుల కార్యములు 3:19
పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)
ప్రభువు సముఖము నుండి విశ్రాంతికాలములు వచ్చునట్లును
సరిపోల్చండి
అపొస్తలుల కార్యములు 3:19 ని అన్వేషించండి
2
అపొస్తలుల కార్యములు 3:6
అంతట పేతురు–వెండి బంగారములు నాయొద్ద లేవు గాని నాకు కలిగినదే నీ కిచ్చుచున్నాను; నజరేయుడైన యేసు క్రీస్తు నామమున నడువుమని చెప్పి
అపొస్తలుల కార్యములు 3:6 ని అన్వేషించండి
3
అపొస్తలుల కార్యములు 3:7-8
వాని కుడిచెయ్యి పట్టుకొని లేవ నెత్తెను; వెంటనే వాని పాదములును చీలమండలును బలము పొందెను. వాడు దిగ్గున లేచి నిలిచి నడిచెను; నడుచుచు గంతులు వేయుచు దేవుని స్తుతించుచు వారితోకూడ దేవాలయములోనికి వెళ్లెను.
అపొస్తలుల కార్యములు 3:7-8 ని అన్వేషించండి
4
అపొస్తలుల కార్యములు 3:16
ఆయన నామమందలి విశ్వాసముమూలముగా ఆయన నామమే మీరు చూచి యెరిగియున్న వీనిని బలపరచెను; ఆయనవలన కలిగిన విశ్వాసమే మీ అందరియెదుట వీనికి ఈ పూర్ణస్వస్థత కలుగజేసెను.
అపొస్తలుల కార్యములు 3:16 ని అన్వేషించండి
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు