1
అపొస్తలుల కార్యములు 16:31
పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)
అందుకు వారు– ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ యింటివారును రక్షణ పొందుదురని చెప్పి
సరిపోల్చండి
అపొస్తలుల కార్యములు 16:31 ని అన్వేషించండి
2
అపొస్తలుల కార్యములు 16:25-26
అయితే మధ్యరాత్రివేళ పౌలును సీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచునుండిరి; ఖయిదీలు వినుచుండిరి. అప్పుడు అకస్మాత్తుగా మహా భూకంపము కలిగెను, చెరసాల పునాదులు అదరెను, వెంటనే తలుపులన్నియు తెరచుకొనెను, అందరి బంధకములు ఊడెను.
అపొస్తలుల కార్యములు 16:25-26 ని అన్వేషించండి
3
అపొస్తలుల కార్యములు 16:30
వారిని వెలుపలికి తీసికొనివచ్చి–అయ్యలారా, రక్షణపొందుటకు నేనేమి చేయవలెననెను.
అపొస్తలుల కార్యములు 16:30 ని అన్వేషించండి
4
అపొస్తలుల కార్యములు 16:27-28
అంతలో చెరసాల నాయకుడు మేలుకొని, చెరసాల తలుపులన్నియు తెరచియుండుట చూచి, ఖయిదీలు పారిపోయిరనుకొని, కత్తిదూసి, తన్ను తాను చంపుకొనబోయెను. అప్పుడు పౌలు–నీవు ఏ హానియు చేసికొనవద్దు, మేమందరము ఇక్కడనే యున్నామని బిగ్గరగా చెప్పెను.
అపొస్తలుల కార్యములు 16:27-28 ని అన్వేషించండి
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు