1
3 యోహాను 1:2
పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)
ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోను వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండ వలెనని ప్రార్థించుచున్నాను.
సరిపోల్చండి
Explore 3 యోహాను 1:2
2
3 యోహాను 1:11
ప్రియుడా, చెడుకార్యమును కాక మంచికార్యము ననుసరించి నడుచుకొనుము. మేలుచేయువాడు దేవుని సంబంధి, కీడుచేయువాడు దేవుని చూచినవాడుకాడు.
Explore 3 యోహాను 1:11
3
3 యోహాను 1:4
నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుటకంటె నాకు ఎక్కువైన సంతోషము లేదు.
Explore 3 యోహాను 1:4
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు