1
2 సమూయేలు 5:4
పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)
దావీదు ముప్పది యేండ్లవాడై యేలనారంభించి నలువది సంవత్సరములు పరిపాలనచేసెను.
సరిపోల్చండి
Explore 2 సమూయేలు 5:4
2
2 సమూయేలు 5:19
దావీదు–నేను ఫిలిష్తీయుల కెదురుగా పోయెదనా? వారిని నా చేతికప్పగింతువా? అని యెహోవా యొద్ద విచారించినప్పుడు–పొమ్ము, నిస్సందేహముగా వారిని నీ చేతికప్పగించుదునని యెహోవా సెలవిచ్చెను.
Explore 2 సమూయేలు 5:19
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు