1
2 రాజులు 3:17
పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)
యెహోవా సెలవిచ్చునదేమనగా–గాలియేగాని వర్షమేగాని రాక పోయినను, మీరును మీ మందలును మీ పశువులును త్రాగుటకు ఈ లోయ నీళ్లతో నిండును.
సరిపోల్చండి
Explore 2 రాజులు 3:17
2
2 రాజులు 3:15
నాయొద్దకు వీణె వాయించగల యొకనిని తీసికొనిరమ్ము. వాద్యకు డొకడు వచ్చి వాయించుచుండగా యెహోవా హస్తము అతనిమీదికి వచ్చెను గనుక అతడు ఈ మాట ప్రకటన చేసెను.
Explore 2 రాజులు 3:15
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు