1
2 కొరింథీయులకు 3:17
పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)
ప్రభువే ఆత్మ . ప్రభువుయొక్క ఆత్మ యెక్కడ నుండునో అక్కడ స్వాతంత్యమునుండును.
సరిపోల్చండి
2 కొరింథీయులకు 3:17 ని అన్వేషించండి
2
2 కొరింథీయులకు 3:18
మన మందరమును ముసుకులేని ముఖముతో ప్రభువుయొక్క మహిమను అద్దమువలె ప్రతిఫలింపజేయుచు, మహిమనుండి అధిక మహిమను పొందుచు, ప్రభువగు ఆత్మ చేత ఆ పోలిక గానే మార్చబడుచున్నాము.
2 కొరింథీయులకు 3:18 ని అన్వేషించండి
3
2 కొరింథీయులకు 3:16
వారి హృదయము ప్రభువువైపునకు ఎప్పుడు తిరుగునో అప్పుడు ముసుకు తీసివేయబడును.
2 కొరింథీయులకు 3:16 ని అన్వేషించండి
4
2 కొరింథీయులకు 3:5-6
మావలన ఏదైన అయినట్లుగా ఆలోచించుటకు మాయంతట మేమే సమర్థులమని కాదు; మా సామర్థ్యము దేవుని వలననే కలిగియున్నది. ఆయనే మమ్మును క్రొత్త నిబంధనకు, అనగా అక్షరమునకు కాదు గాని ఆత్మకే పరిచారకులమవుటకు మాకు సామర్థ్యము కలిగించియున్నాడు. అక్షరము చంపునుగాని ఆత్మ జీవింపచేయును.
2 కొరింథీయులకు 3:5-6 ని అన్వేషించండి
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు