1
2 కొరింథీయులకు 11:14-15
పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)
ఇది ఆశ్చర్యము కాదు; సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొనుచున్నాడు గనుక వాని పరిచారకులును నీతి పరిచారకుల వేషము ధరించుకొనుట గొప్ప సంగతికాదు. వారి క్రియల చొప్పున వారి కంతము కలుగును.
సరిపోల్చండి
2 కొరింథీయులకు 11:14-15 ని అన్వేషించండి
2
2 కొరింథీయులకు 11:3
సర్పము తన కుయుక్తిచేత హవ్వను మోసపరచినట్లు మీ మనస్సులును చెరుపబడి, క్రీస్తు ఎడలనున్న సరళతనుండియు పవిత్రత నుండియు ఎట్లయినను తొలగిపోవునేమో అని భయపడుచున్నాను.
2 కొరింథీయులకు 11:3 ని అన్వేషించండి
3
2 కొరింథీయులకు 11:30
అతిశయ పడవలసియుంటే నేను నా బలహీనత విషయమైన సంగతులనుగూర్చియే అతిశయపడుదును.
2 కొరింథీయులకు 11:30 ని అన్వేషించండి
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు