1
1 తిమోతికి 4:12
పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)
నీ యౌవనమునుబట్టి ఎవడును నిన్ను తృణీకరింపనియ్యకుము గాని, మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను, విశ్వాసులకు మాదిరిగా ఉండుము.
సరిపోల్చండి
1 తిమోతికి 4:12 ని అన్వేషించండి
2
1 తిమోతికి 4:8
శరీర సంబంధమైన సాధకము కొంచెముమట్టుకే ప్రయోజనకరమవును గాని దైవభక్తి యిప్పటి జీవము విషయములోను రాబోవు జీవము విషయములోను వాగ్దానముతోకూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమవును.
1 తిమోతికి 4:8 ని అన్వేషించండి
3
1 తిమోతికి 4:16
నిన్నుగూర్చియు నీ బోధనుగూర్చియు జాగ్రత్త కలిగియుండుము, వీటిలో నిలుకడగా ఉండుము; నీవీలాగుచేసి నిన్నును నీ బోధ వినువారిని రక్షించుకొందువు.
1 తిమోతికి 4:16 ని అన్వేషించండి
4
1 తిమోతికి 4:1
అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణవలన మోసపరచు ఆత్మలయందును
1 తిమోతికి 4:1 ని అన్వేషించండి
5
1 తిమోతికి 4:7
అపవిత్రములైన ముసలమ్మ ముచ్చటలను విసర్జించి, దేవభక్తి విషయములో నీకు నీవే సాధకము చేసికొనుము.
1 తిమోతికి 4:7 ని అన్వేషించండి
6
1 తిమోతికి 4:13
నేను వచ్చువరకు చదువుటయందును, హెచ్చరించుటయందును, బోధించుటయందును జాగ్రత్తగా ఉండుము.
1 తిమోతికి 4:13 ని అన్వేషించండి
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు