ఆ స్ర్రీలు గాన ప్రతిగానములు చేయుచు వాయించుచు–
సౌలు వేలకొలదియు, దావీదు పదివేలకొలదియు
(శత్రువులను) హతము చేసిరనిరి.
ఆ మాటలు సౌలునకు ఇంపుగా నుండనందున అతడు బహు కోపము తెచ్చుకొని–వారు దావీదునకు పదివేలకొలది అనియు, నాకు వేలకొలది అనియు స్తుతులు పాడిరే; రాజ్యము తప్ప మరి ఏమి అతడు తీసికొనగలడు అను కొనెను.