1
1 రాజులు 22:22
పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)
అందుకతడు–నేను బయలుదేరి అతని ప్రవక్తల నోట అబద్ధమాడు ఆత్మగా ఉందునని చెప్పగా ఆయన–నీవు అతని ప్రేరేపించి జయము నొందుదువు; పోయి ఆప్రకారము చేయుమని అతనికి సెలవిచ్చెను.
సరిపోల్చండి
1 రాజులు 22:22 ని అన్వేషించండి
2
1 రాజులు 22:23
యెహోవా నిన్నుగూర్చి కీడు యోచించి నీ ప్రవక్తల నోట అబద్ధమాడు ఆత్మను ఉంచియున్నాడు.
1 రాజులు 22:23 ని అన్వేషించండి
3
1 రాజులు 22:21
అంతలో ఒక ఆత్మ యెదుటికి వచ్చి యెహోవా సన్నిధిని నిలువబడి–నేను అతనిని ప్రేరేపించెదననగా యెహోవా –ఏ ప్రకారము నీవతని ప్రేరేపించుదువని అతని నడిగెను.
1 రాజులు 22:21 ని అన్వేషించండి
4
1 రాజులు 22:20
–అహాబు రామోత్గిలాదుమీదికి పోయి అక్కడ ఓడిపోవునట్లుగా ఎవడు అతనిని ప్రేరేపించునని యెహోవా సెలవియ్యగా, ఒకడు ఈ విధముగాను మరియొకడు ఆ విధముగాను యోచన చెప్పుచుండిరి.
1 రాజులు 22:20 ని అన్వేషించండి
5
1 రాజులు 22:7
పొండని వారు చెప్పిరిగాని యెహోషాపాతు–విచారణ చేయుటకై వీరు తప్ప యెహోవా ప్రవక్తలలో ఒకడైనను ఇక్కడ లేడా అని అడిగెను.
1 రాజులు 22:7 ని అన్వేషించండి
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు