1
1 రాజులు 16:31
పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)
నెబాతు కుమారుడైన యరొబాము జరిగించిన పాపక్రియలను అనుసరించి నడుచు కొనుట స్వల్పసంగతి యనుకొని, అతడు సీదోనీయులకు రాజైన ఎత్బయలు కుమార్తెయైన యెజెబెలును వివాహము చేసికొని బయలుదేవతను పూజించుచు వానికి మ్రొక్కు చునుండెను.
సరిపోల్చండి
Explore 1 రాజులు 16:31
2
1 రాజులు 16:30
ఒమ్రీ కుమారుడైన అహాబు తన పూర్వికులందరిని మించునంతగా యెహోవా దృష్టికి చెడుతనము చేసెను.
Explore 1 రాజులు 16:30
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు