1
1 యోహాను 5:14
పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)
ఆయననుబట్టి మనకు కలిగిన ధైర్యమేదనగా, ఆయన చిత్తానుసారముగా మన మేది అడిగినను ఆయన మన మనవి ఆలకించుననునదియే.
సరిపోల్చండి
Explore 1 యోహాను 5:14
2
1 యోహాను 5:15
మనమేమి అడిగినను ఆయన మన మనవి ఆలకించునని మన మెరిగినయెడల మనమాయనను వేడుకొనినవి మనకు కలిగిన వని యెరుగుదుము.
Explore 1 యోహాను 5:15
3
1 యోహాను 5:3-4
మనమాయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట; ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. దేవుని మూలముగా పుట్టినవారందరును లోకమును జయించుదురు; లోకమును జయించిన విజయము మన విశ్వాసమే
Explore 1 యోహాను 5:3-4
4
1 యోహాను 5:12
దేవుని కుమారుని అంగీకరించువాడు జీవముగలవాడు; దేవుని కుమారుని అంగీకరింపని వాడు జీవములేని వాడే.
Explore 1 యోహాను 5:12
5
1 యోహాను 5:13
దేవుని కుమారుని నామమందు విశ్వాసముంచు మీరు నిత్యజీవముగలవారని తెలిసికొనునట్లు నేను ఈ సంగతు లను మీకు వ్రాయుచున్నాను.
Explore 1 యోహాను 5:13
6
1 యోహాను 5:18
దేవుని మూలముగా పుట్టియున్నవాడెవడును పాపము చేయడని యెరుగుదుము. దేవునిమూలముగా పుట్టినవాడు తన్ను భద్రముచేసికొనును గనుక దుష్టుడు వాని ముట్టడు.
Explore 1 యోహాను 5:18
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు