1
1 కొరింథీయులకు 14:33
పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)
ఆలాగే పరిశుద్ధుల సంఘములన్నిటిలో దేవుడు సమాధానమునకే కర్త గాని అల్లరికి కర్త కాడు.
సరిపోల్చండి
Explore 1 కొరింథీయులకు 14:33
2
1 కొరింథీయులకు 14:1
ప్రేమ కలిగియుండుటకు ప్రయాసపడుడి. ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించుడి; విశేషముగా మీరు ప్రవచనవరము అపేక్షించుడి.
Explore 1 కొరింథీయులకు 14:1
3
1 కొరింథీయులకు 14:3
క్షేమాభివృద్ధియు హెచ్చరికయు ఆద రణయు కలుగునట్లు, ప్రవచించువాడు మనుష్యులతో మాటలాడుచున్నాడు.
Explore 1 కొరింథీయులకు 14:3
4
1 కొరింథీయులకు 14:4
భాషతో మాటలాడువాడు తనకే క్షేమాభివృద్ధి కలుగజేసికొనును గాని ప్రవచించువాడు సంఘమునకు క్షేమాభివృద్ధి కలుగజేయును.
Explore 1 కొరింథీయులకు 14:4
5
1 కొరింథీయులకు 14:12
మీరు ఆత్మసంబంధమైన వరముల విషయమై ఆసక్తిగలవారు గనుక సంఘమునకు క్షేమాభివృద్ధి కలుగునిమిత్తము అవి మీకు విస్తరించునట్లు ప్రయత్నము చేయుడి.
Explore 1 కొరింథీయులకు 14:12
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు