1
1 కొరింథీయులకు 10:13
పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)
సాధారణముగా మనుష్యులకు కలుగు శోధనతప్ప మరి ఏదియు మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు; మీరు సహింపగలిగినంతకంటె ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడ నియ్యడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతోకూడ తప్పించుకొను మార్గమును కలుగ జేయును.
సరిపోల్చండి
1 కొరింథీయులకు 10:13 ని అన్వేషించండి
2
1 కొరింథీయులకు 10:31
కాబట్టి మీరు భోజనముచేసినను పానము చేసినను మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమకొరకు చేయుడి.
1 కొరింథీయులకు 10:31 ని అన్వేషించండి
3
1 కొరింథీయులకు 10:12
తాను నిలుచుచున్నానని తలంచుకొనువాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను.
1 కొరింథీయులకు 10:12 ని అన్వేషించండి
4
1 కొరింథీయులకు 10:23
అన్ని విషయములయందు నాకు స్వాతంత్యము కలదు గాని అన్నియు చేయదగినవి కావు. అన్నిటియందు నాకు స్వాతంత్యము కలదు గాని అన్నియు క్షేమాభి వృద్ధి కలుగజేయవు.
1 కొరింథీయులకు 10:23 ని అన్వేషించండి
5
1 కొరింథీయులకు 10:24
ఎవడును తనకొరకే కాదు, ఎదుటి వానికొరకు మేలుచేయ చూచుకొనవలెను.
1 కొరింథీయులకు 10:24 ని అన్వేషించండి
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు