← ప్రణాళికలు
ఉచిత పఠన ప్రణాళికలు మరియు కీర్తనలు 65:11 కు సంబంధించిన వాక్య ధ్యానములు
![కఠినమైన త్రోవలలో పొంగిపొరలే అనుభవం](/_next/image?url=https%3A%2F%2F%2F%2Fimageproxy.youversionapi.com%2Fhttps%3A%2F%2Fs3.amazonaws.com%2Fyvplans%2F20733%2F640x360.jpg&w=1920&q=75)
కఠినమైన త్రోవలలో పొంగిపొరలే అనుభవం
7 రోజులు
పొంగిపొర్లుతున్న అనుభవంలో నుండి నడవాలనీ, పని చేయాలనీ, ప్రేమించాలనీ, సేవించాలనీ మీరు ఈ రోజు తీర్మానించుకొంటారా? ఇతరులు మిమ్మల్ని చూసినప్పుడు, బాగా నీరు కట్టిన తోటనూ లేదా ఏ కాలంలోనైనా ఎండిపోని పొంగిపొరలే ఒక ఊటను వారు చూచేలా మిమ్మల్ని నింపాలని పరిశుద్ధాత్మను అడుగుతారా?