← ప్రణాళికలు
ఉచిత పఠన ప్రణాళికలు మరియు కీర్తనలు 13 కు సంబంధించిన వాక్య ధ్యానములు

31 దినములలో కీర్తనలు మరియు సామెతలు
31 రోజులు
కీర్తనలు మరియు సామెతలు పాటలు, కవిత్వం మరియు రచనలతో నిండివున్నాయి - అవి నిజమైన ఆరాధన, ఆశ, జ్ఞానం, ప్రేమ, నిరాశ, మరియు నిజం ఈ ప్రణాళిక కేవలం 31 రోజుల్లో కీర్తనలు మరియు సామెతలు ద్వారా. నిన్ను తీసుకువెళ్తుంది. ఇక్కడ, మీరు తప్పుకుండా దేవుని ఎదుర్కొంటారు మరియు సౌకర్యం, బలం, ఓదార్పు మరియు ప్రోత్సాహంతో కూడినటువంటి వెడల్పైన మానవ అనుభవాణ్ని కనుగొంటారు.