← ప్రణాళికలు
ఉచిత పఠన ప్రణాళికలు మరియు మీకా 7:19 కు సంబంధించిన వాక్య ధ్యానములు
![క్షమాపణ](/_next/image?url=https%3A%2F%2F%2F%2Fimageproxy.youversionapi.com%2Fhttps%3A%2F%2Fs3.amazonaws.com%2Fyvplans%2F75%2F640x360.jpg&w=1920&q=75)
క్షమాపణ
4 రోజులు
క్షమాపణ - కొన్ని బైబిల్ వచనములను మనము ఒక సారి చూద్దాం. నీవు బహు కోపముతో లేక ఆందోళన కలిగి ఉండాలని దేవుడు ఆశించుటలేదు గాని, నీవు సమాధానముతో నిర్భయముగా, పూర్ణ విశ్వాసము, నిరీక్షణ మరియు ప్రేమ కలిగి యుండాలని ఆయన కోరుకుంటున్నాడు కదా? మనము ఒక అధికముగా క్షమించే వ్యక్తిగా ఎలా ఉండుగలమో క్షమాపణకు సంబంధించిన లేఖనములు మనకు బోధించును. దేవుని వాక్యమును ధ్యానించుట ద్వారా జ్ఞానము కలుగును.