Free Reading Plans and Devotionals related to మత్తయి 1
మత్తయి సువార్త
14 రోజులు
ఈ సరళమైన ప్రణాళిక మిమ్మల్ని మత్తయి సువార్తలొ మొదలు నుండి ముగింపు వరకు నడిపిస్తుంది.
సువార్తలు
30 రోజులు
ఈ ప్రణాళిక, YouVersion.com వారు సంకలనం చేసి సమర్పించారు, ఇది ముప్పై రోజులలో నాలుగు సువార్తలనూ చదవటానికి మీకు సహాయం చేస్తుంది. అతి తక్కువ సమయంలో యేసుని జీవితము మరియు ఆయన పరిచర్య పై గొప్ప పట్టు సాధించండి.
బైబిల్ ని కలిసి చదువుదాము (ఏప్రిల్)
30 రోజులు
12 భాగాల శ్రేణిలోని 4వ భాగము. ఈ భాగము సంఘములను 365 రోజుల్లో పూర్తీ బైబిల్ పఠణం చేయుటకు నడిపిస్తుంది. మీరు ప్రతి నెల ఒక క్రొత్త భాగాన్ని ప్రారంభించినప్పుడు ఇతరులు కూడా చేరుటకు ఆహ్వానించండి. ఈ శ్రేణి ఆడియో బైబిల్ ద్వారా వినడానికి బాగుంటుంది. ప్రతిరోజూ 20 నిమిషముల లోపే వినేయోచ్చు. అక్కడక్కడ కీర్థనలు కలిగియుండి, ప్రతి భాగము పాతా మరియు క్రోత్తనిబందన లోని అధ్యాయాలను కలిగియుంటుంది. 4వ భాగము మత్తయి సువార్త మరియు యోబు గ్రంథములను కలిగియుంటుంది.