← ప్రణాళికలు
ఉచిత పఠన ప్రణాళికలు మరియు లూకా 21 కు సంబంధించిన వాక్య ధ్యానములు

లూకా సువార్త
12 రోజులు
ఈ సాధారణ ప్రణాళిక లూకా యొక్క సువార్త ప్రకారం మొదలు నుండి ముగింపు వరకు ముందుండి నడిపిస్తుంది.

బైబిలును కలిసి చదువుదాము (జనవరి)
31 రోజులు
ఇది 12 భాగాల శ్రేణిలోని మొదటి భాగము, ఈ భాగము సమాజములను 365 రోజుల్లో పూర్తి బైబిల్ పఠణం చేయుటకు నడిపిస్తుంది. మీరు ప్రతి నెల ఒక క్రొత్త భాగాన్ని ప్రారంభించినప్పుడు ఇతరులు కూడా దీనిలో చేరుటకు ఆహ్వానించండి. ఈ శ్రేణి ఆడియో బైబిల్ ద్వారా వినడానికి అనువుగా ఉంటుంది. ప్రతిరోజూ 20 నిమిషముల లోపే వినవచ్చు. అక్కడక్కడ కీర్థనలు కలిగియుండి, ప్రతి భాగము పాత మరియు క్రోత్త నిబంధనలోని అధ్యాయాలను కలిగియుంటుంది. మొదటి భాగము లూకా సువార్త, అపొస్తలుల కార్యములు, దానియేలు మరియు ఆదికాండమును కలిగియుంటుంది.