← ప్రణాళికలు
Free Reading Plans and Devotionals related to లూకా 15:24
దేవుడు నన్నెందుకు ప్రేమిస్తాడు ?
5 రోజులు
ప్రశ్నలు: దేవునికి సంబంధించిన విషయంలో, మనమందరం ప్రశ్నలను కలిగి యున్నాము. మన పోలిక-ఆధారిత సంస్కృతిని బట్టి, మనకు సంబంధించి అత్యంత వ్యక్తిగత ప్రశ్నలలో ఒకటి మనల్ని ప్రశ్నిచుకొన్నప్పుడు, "దేవుడు నన్ను ఎందుకు ప్రేమిస్తున్నాడు?" లేదా బహుశా ఇంకా "ఆయన అలా ఎలా చేయగలడు?" ఈ ప్రణాళిక గమనంలో మీరు మొత్తం 26 లేఖన బాగములతో నిమగ్నమౌతారు — మీ కోసం షరతులు లేని దేవుని యొక్క ప్రేమ పరమార్ధమును ప్రతి ఒక్కటి మాట్లాడుతాయి.
వైఖరి
7 రోజులు
ప్రతి పరిస్థితిలో సరైన వైఖరి కలిగి ఉండటం ఒక నిజమైన సవాలు. అనుదినము చిన్న ప్రకరణము చదువుట ద్వారా ఈ ఏడు రోజుల ప్రణాళిక మీకు సరైన బైబిల్ దృక్కోణాన్ని ఇస్తుంది. ప్రకరణము చదివి, నిజాయితీగా మిమ్మల్ని పరిశీలించుకొనుటకు సమయము గడపండి, మీ యొక్క పరిస్థితిని గూర్చి దేవుడిని మాట్లాడనివ్వండి. మరింత సమాచారం కోసం, finds.life.church చూడండి