← ప్రణాళికలు
ఉచిత పఠన ప్రణాళికలు మరియు యోహాను 15 కు సంబంధించిన వాక్య ధ్యానములు

ఈస్టరు కథ
7 రోజులు
ఈ వారం ఇక మీ జీవితంలోని చివరి వారం అని తెలిసినప్పుడు ఆ చివరి వారం మీరు ఎలా గడుపుతారు? యేసు మానవ రూపంలో భూమిపై జీవించిన చివరి వారము చిరస్మరణీయమైన క్షణాలతో, ప్రవచనాల నెరవేర్పుతో, సన్నిహిత ప్రార్థనతో, లోతైన చర్చతో, సూచక క్రియలతో మరియు ప్రపంచమును మార్చివేసే సంఘటనలతో నిండిపోయింది. ఈస్టర్ కు మునుపు సోమవారం ప్రారంభమవటానికి రూపొందించబడిన ఈ Life.Church యొక్క బైబిలు ప్రణాళిక, పవిత్రమైన వారములోని ప్రతిదినాన్ని ఒక కథానిక ద్వారా మీకు విశిదపరుస్తూ మిమ్మును నడిపిస్తుంది.