← ప్రణాళికలు
Free Reading Plans and Devotionals related to ఆదికాండము 2:22
వివాహం
5 రోజులు
వివాహము అనేది ఒక సవాలుకరమైన మరియు ప్రతిఫలమిచ్చునటువంటి సంబంధము. తరచుగా, మనము పెళ్లి రోజు చేసిన "అవును" అనే ప్రమాణము కేవలము ప్రారంభము మాత్రమే అనే విషయం మరచిపోతాము. అదృష్టవశాత్తు, బైబిలు గ్రంథంలో, భర్త మరియు భార్య యిద్దరి యొక్క దృష్ఠి కోణం నుండి వివాహము గురించి చాలా వివరించబడింది. ఈ ప్రణాళికలో ప్రతి రోజు మీరు చదివే సంక్షిప్త వాక్య భాగాలు, వివాహము కొరకై దేవుని రూపకల్పనను అర్థం చేసుకోవడానికియును మరియు ఈ ప్రక్రియలో మీ జీవిత భాగస్వామితో మీ సంబంధాన్ని బలోపేతం చేసుకోవడడానికియును సహాయం చేస్తాయి.