ఉచిత పఠన ప్రణాళికలు మరియు గలతీయులకు 5:22 కు సంబంధించిన వాక్య ధ్యానములు

ఆత్మ యొక్క పండు: ప్రేమ
3 రోజులు
గలతీయులకు 5:22-23లో, మనం పరిశుద్ధాత్మ ఫలం గురించి చదువుతాము. మనం ఈ పండ్లను అన్వేషించినప్పుడు, అవి పరిశుద్ధాత్మకు నియంత్రణ ఇచ్చినప్పుడు మన జీవితాల్లో ఫలించే ఆత్మ యొక్క లక్షణ లక్షణాలు అని మనం తెలుసుకోవాలి. ఈ మూడు రోజుల పఠన ప్రణాళికలో, మేము ప్రేమ యొక్క ఫలాన్ని లోతుగా పరిశీలిస్తాము.

విశ్రాంతి కొరకు సమయమును కేటాయించుట
5 రోజులు
మితిమీరిన పనితనం మరియు ఎల్లప్పుడు బిజీగా ఉండే తత్వం లాంటివి మన సమాజంలో తరచుగా ప్రశంసలు పొందుకొనును, కావున విశ్రాంతి అనేది ఇప్పుడు ఒక సవాలుగా మారింది. మన యొక్క బాధ్యతలు మరియు ఉద్దేశ్యములను సమర్థవంతంగా నిర్వర్తించాలంటే, విశ్రాంతి తీసుకోవటం మనం నేర్చుకోవాలి లేనిచో మనం ఏర్పరుచుకున్న లక్ష్యాలను చేరుకొనుటకు మరియు మనం ప్రేమించే వ్యక్తులకు మనవంతుగా ఇవ్వటానికి ఏమి మిగిలియుండదు. కాబట్టి ఈ విశ్రాంతిని గూర్చి నేర్చుకొనుటకు మరియు మనము నేర్చుకొనిన దానిని మన జీవితాలలో ఎలా అవలంబించాలో రాబోయే ఐదు రోజులలో తెలుసుకుందాము.

బలం మరియు ధైర్యంతో జీవించండి
8 రోజులు
మీరు ఎన్నడూ ఒంటరి కాదు. మీరు క్రైస్తవ విశ్వాసంలో 1 రోజు ఉన్నప్పటికీ లేదా 30 సంవత్సరాలు ఉన్నప్పటికీ, మన జీవితంలో ఎటువంటి సవాళ్ళు వచ్చినా ఈ సత్యం మారదు. దేవుని సహాయం ప్రభావవంతంగా ఎలా పొందుకోవాలో ఈ ప్రణాళిక ద్వారా నేర్చుకోండి. డేవిడ్ స్వాండ్ రచించిన “ఈ లోకంలోనుండి: ఎదుగుదల మరియు ఉద్దేశమునకు క్రైస్తవుని మార్గనిర్దేశం” అనే పుస్తకంలోనుండి సంగ్రహించబడింది.