← ప్రణాళికలు
ఉచిత పఠన ప్రణాళికలు మరియు నిర్గమకాండము 34:6 కు సంబంధించిన వాక్య ధ్యానములు

నియంత్రణ సంపాదించడం
3 రోజులు
మనం ఒత్తిడికి గురైనప్పుడు దానిని ఏవిధంగా ఎదుర్కోవాలి? మనం ఆత్మ ఫలాలను కనుపరుస్తామా, లేదా మన మామిడి చెట్లు చేదు ఫలాలను, మన ద్రాక్షవల్లి పుల్లని ద్రాక్షలను ఉత్పత్తి చేస్తాయా? పాదరసం స్థాయి పెరిగినప్పుడు, మన కోపాలు వేగవంతం అవుతాయా? కోపం, అసహనం, అహంకారం నియంత్రణ కింద మనం స్పందించినప్పుడు మరమత్తు చేయవీలుకాని నష్టం జరుగుతుంది. అయితే సహనం, కృప మనల్ని నూతన జీవన స్థితికి చేరుస్తాయి.