ఉచిత పఠన ప్రణాళికలు మరియు 1 యోహాను 1 కు సంబంధించిన వాక్య ధ్యానములు

1, 2 & 3 యోహాను
4 రోజులు
ఈ సరళమైన ప్రణాళిక మిమ్మల్ని యోహాను వ్రాసిన మొదటి, రెండవ మరియు మూడవ పత్రికలలొనికి తీసుకువెళ్తుంది మరియు మీ వ్యక్తిగత లేదా సమూహ అధ్యయనం కోసం గొప్పగా ఉపయోగపడుతుంది.

BibleProject | యోహాను రచనలు
25 రోజులు
ఈ ప్రణాళిక 25 రోజుల కోర్సులో జాన్ యొక్క రాతల పుస్తకాల గుండా మిమ్మల్ని తీసుకెళుతుంది. ప్రతి పుస్తకంలో దేవుడి మాటలో మీ అవగాహన పెంపొందించడం మరియు నిమగ్నం అయ్యేలా నిర్ధిష్టంగా రూపొందించిన వీడియోలు జతచేయబడ్డాయి.

బైబిల్ ని కలిసి చదువుదాము (డిసె౦బర్)
31 రోజులు
12 భాగాల శ్రేణిలోని 12వ భాగము. ఈ భాగము సంఘములను 365 రోజుల్లో పూర్తీ బైబిల్ పఠణం చేయుటకు నడిపిస్తుంది. మీరు ప్రతి నెల ఒక క్రొత్త భాగాన్ని ప్రారంభించినప్పుడు ఇతరులు కూడా చేరుటకు ఆహ్వానించండి. ఈ శ్రేణి ఆడియో బైబిల్ ద్వారా వినడానికి బాగుంటుంది. ప్రతిరోజూ 20 నిమిషముల లోపే వినేయోచ్చు. అక్కడక్కడ కీర్థనలు కలిగియుండి, ప్రతి భాగము పాతా మరియు క్రోత్తనిబందన లోని అధ్యాలను కలిగియుంటుంది. 12వ భాగము యెషయా, మీకా, 1&2 పేతురు, 1,2&3 యోహాను మరియు యూదా గ్రంధములను కలిగియుంటుంది.