← ప్రణాళికలు
Free Reading Plans and Devotionals related to 1 కొరింథీయులకు 11:25
యేసయ్య ప్రార్ధనలు
5 రోజులు
మానవ సంబంధాలలో మాట్లాడటం లేదా చర్చించటం యొక్క ప్రాముఖ్యత మనకు తెలుసు, మరియు దేవునితో మనకున్న సంబంధం మినహాయింపేమీ కాదు. మన ప్రార్థనలో ఆయనతో మనం మాట్లాడాలని దేవుడు కోరుకుంటున్నాడు-ఒక క్రమశిక్షణ అది తన కుమారుడైన, యేసు, కూడా పాటించాడు. ఈ ప్రణాళికలో, మీరు యేసును ఆదర్శంగా నేర్చుకుంటారు, ప్రార్థన అందించే బలం మరియు మార్గదర్శకత్వమును అనుభవించండి అలాగే మీ జీవిత వ్యవహారముల నుండి బయటకు అడుగు వేయుటకు మీరు సవాలు చేయబడతారు.